నీ దయాలో నేనున్నా ఇంత కాలం
నీ కృపలో దాచినావు గత కాలం
నీ దయలేనిదే నేనేమౌదునో
తెలియదయ్యా.. || నీ దయాలో ||
1. తలి తండ్రులు చూపిస్తారు
ఎనలేని ప్రేమను ఇలలో
చేయాలనీ ఆశిస్తారు అందనంత
గొప్పవారిగా
నీ దయ ఉంటె వారు-కాగలరు
అధిపతులుగా
నీ దయ లేకపోతే ఇలలో
-బ్రతుకుట జరుగునా
నీ సిలువ నీడ లోనే దాచి
ఉంచవని
నా శేష జీవితాన్ని నీతోనే
గడపాలని ||
నీ దయాలో ||
2. నెల రాలె నా ప్రాణాన్ని లేపి
నన్ను నిలిపావు
అపవాది కోరలకు అంటకుండా దాచావు
ఏ కీడు నా దారికి రాకుండా నీ కృపను తోడుంచినావు
నీ పాదాల చెంతనే పరవసించాలని