Pages

Wednesday, September 12, 2018

నీతో నేను నడవాలని--NISSY PAUL LATEST CHRISTIAN SONG WITH LYRICS 2018

          ఆశయ్య ... చిన్ని ఆశయ్య 
ఓ యేసయ్య ... నీవే తీర్చాలయ్య
నీతో నేను నడవాలని
నీతో కలసి ఉండాలని (2 )
ఆశయ్య ... చిన్ని ఆశయ్య 
ఓ యేసయ్య ... నీవే తీర్చాలయ్య

1.     నడవలేక నేను ఈ లోక యాత్రలో 
బహు బలహీనుడనైతి న్నయ్య
మా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్య నా యేసయ్య (౨)
నీతో నడవాలని నీతో ఉండాలని
చిన్ని ఆశయ్య ..ఓ యేసయ్య                     || నీతో||

2.     సౌలును పౌలు గ 
మార్చిన నా గొప్ప దేవుడా 
నీలో ప్రేమ నాలో నింపి 
నీల నన్ను నీవు మార్చవయ్యా 
నీతో నడవాలని నీతో ఉండాలని

చిన్ని ఆశయ్య ..ఓ యేసయ్య                     || నీతో||

No comments:

Post a Comment