Pages

Wednesday, September 12, 2018

సమీపించరాని తేజస్సుతో వసించువాడవయా Lyrics

          సమీపించరాని తేజస్సుతో వసించువాడవయా
మా సమీపమునకు అరుదేన్గాచినావు -నీ ప్రేమ వర్ణింప తరమా
యేసయ్య నీ ప్రేమ ఎంత బలమైనది -యేసయ్య నీ కృప ఎంత                     విలువైనది

1.     ధరయందు నేనుండ చరయందు పడియుండ-పారముకు గాంచితివే
 నన్నే పారమున చేర్చితివే  కలువకు కరుణను నొసగితివే
యేసయ్య నీ ప్రేమ ఎంత బలమైనది -యేసయ్య నీ కృప ఎంత విలువైనది   
|| సమీపించరాని||

2.     మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి -నా స్థితి మార్చినది
          నన్నే శృతి గ చేసినది తుళువకు విలువను ఇచ్చినది
          యేసయ్య నీ ప్రేమ ఎంత బలమైనది -యేసయ్య నీ కృప ఎంత విలువైనది
|| సమీపించరాని||



2 comments:

  1. Really awesome song. I love this song.. and lyrics also superb and meaningful too. All glory to jesus.amen

    ReplyDelete